veda@dattapeetham.com

SGS Panchangam

  • Home
  • About
  • Muhurtam
  • Shobhakrut
  • Useful
  • Contact

2023– 2024 వివాహాది శుభ ముహూర్తములు

మీన చైత్రోధనుః పుష్యో మిథునాషాఢకోపి చ।
కన్యాభాద్రపదో మాసః శూన్యమాసాః ప్రకీర్తితాః।।

పరిశీలనకు యోగ్యమగు శుభ ముహూర్తములు యథావిధిగా వ్రాయడమైనది. మీన చైత్రము, ధనుర్మాసములు శుభకార్యముల విషయమై నిషిద్ధము. ప్రాంతీయ ఆచారములలో దేశవ్యవస్థల యందు కొన్నిచోట్ల ఆచరించుట వ్రాయుట మాత్రము జరుగుచున్నది. క్రయవిక్రయ వర్తక వ్యాపారాది లౌకిక ప్రక్రియలకు మరియు ఇతర లఘు మంగళములకు మౌఢ్యమి దోషము వర్తించదు. సాధ్యమైనంతవరకు దోషరహితమైన ముహూర్తములను ఇవ్వడం జరిగది. గత సంవత్సరము వలెనే ఈ సంవత్సరము కూడా ఎక్కువగా విశేషమైన ముహూర్తములు లేవని మనవి చేయుచున్నాను. గ్రహచక్రములలో చూపబడిన గ్రహముల రాశి మార్పులను గ్రహప్రవేశ సమయులతో ముహూర్తముల గుణ దోషములను క్షుణ్ణముగా మరియు నీర క్షీర న్యాయముగా పరిశీలించుకుని విజ్ఞులు ఉపయోగించగలరని మనవి.


చైత్రమాసము 22-03-2023 నుండి 20-04-2023 వరకు

  • 31-03-2023 మేషే బుధః ప 2.59
  • 14-04-2023 మేషే రవిః సా 5.04
  • 06-04-2023 వృషభే శుక్రః ఉ 10.59
  • మార్చ్ 22 బుధవారం. శుద్ధ పాడ్యమి ఉ.భా. సంవత్సరాదిత్వేన నూతన వస్త్రాభరణ ధారణ రాజదర్శవాదీనాం మేషం రవి. ఉ 8-35 నూతన వస్త్రాభరణ ధారణ రాజదర్శనాదీనాం వృషభం చోర ఉ 10-02.
  • 26 ఆదివారం. షష్ఠి రోహిణి గృహారంభం, మకరం రాజ రా.2-51.
  • 27 సోమవారం. షష్ఠి రోహిణి క్రయ విక్రయ నూతన దస్త్రారంభములు మేషం ఉ.8-15.
  • 29 గురుమౌఢ్యారంభం సా. 5.01.
  • 30 గురువారం. నవమి పునర్వసు అన్నప్రాశనం మేషం రాజ ఉ.8-03
  • ఏప్రిల్ 2 ఆదివారం. ద్వాదశి మఘ యాత్రాదీనాం మేషం చోర ఉ.7-51 యాత్రాదీనాం వృషభం ర ఉ.9-19 యాత్రాదీనామ్ కర్కాటకం ప.1-07.
  • 3 సోమవారం. త్రయోదశి పుబ్బ క్రయ విక్రయనూతన వాణిజ్యాదులు మేష ఉ.7-47.
  • 5 బుధవారం. చతుర్దశి ఉత్తర నూతన దస్త్రారంభ అన్నప్రాశన క్రయ విక్రయ నూతన వాణిజ్యాదులు మేషం రాజ ఉ.7-39 పూర్ణిమ అన్నప్రాశన నూతన దస్త్రారంభ క్రయ విక్రయ నూతన వాణిజ్యాదులు వృషభం చోర ఉ.9-15 హస్త అన్నప్రాశన నూతన దస్త్రారంభ క్రయ విక్రయ వాణిజ్యాదులు కర్కాటకం ప.12-55.
  • 6 గురువారం. పూర్ణిమ హస్త నూతన దస్త్రారంభ క్రయ విక్రయ వాణిజ్యాదులు మేషం ర. ఉ.7-35 బహుళ పాడ్యమి చిత్ర అన్నప్రాశన నూతన దస్త్రారంభ క్రయ విక్రయ వాణిజ్యాదులు కర్కాటకం చోర ప.12.51.
  • 7 శుక్రవారం. బహుళ పాడ్యమి చిత్ర నూతన దస్త్రారంభ క్రయ విక్రయ వాణిజ్యాదులు మేషం రాజ ఉ.7-31.
  • 8 శనివారం. విదియ స్వాతి అన్నప్రాశన నూతన దస్త్రారంభ క్రయ విక్రయ నూతన వాణిజ్యాదులు వృషభం మతాం ర ఉ.8-55 తదియ అన్నప్రాశన నూతన దస్త్రారంభ క్రయ విక్రయ నూతన వాణిజ్యాదులు కర్కాటకం (అగ్ని) ప.12.43.
  • 10 సోమవారం. చవితి అనూరాధ నూతన దస్త్రారంభ క్రయ విక్రయ నూతన వాణిజ్యాదులు మేషం చోర ఉ.7.20. 12 బుధ సప్తమి మూల డోలారోహణం మేషం మతాం ర ఉ.7.12 డోలారోహణం వృషభం ర ఉ. 8.39. 13 గురు. అష్టమి పూ.షా. క్రయ విక్రయములు మేషం ర ఉ.7.08 క్రయ విక్రయములు వృషభం ర ఉ.8.35 ఉత్తరషాఢ అన్నప్రాశన నూతన దస్త్ర క్రయ విక్రయ వ్యాపాదులు కర్కాటకం (అగ్ని) ప.12.23.
  • 15 శనివారం. దశమి ధనిష్ఠ అన్నప్రాశన శుభ శాంతిక పౌష్టికములు వృషభం (చోర) ఉ.8.22.

వైశాఖ మాసము 21-04-2023 నుండి 19-05-2023 వరకు

  • 21-04-2023 మేషే గురుః తె 5.15
  • 02-05-2023 మిథునే శుక్రః ప 1.50
  • 10-05-2023 కర్కాటకే కుజః ప 1.48
  • 15-05-2023 వృషభే రవిః ప 3.15
  • ఏప్రిల్ 21 శుక్రవారం. విదియ భరణి నూతన వ్యాపారాదులు కన్య ర. సా.4.40.
  • 23 ఆదివారం. చవితి రోహిణి డోలారోహణ క్రయ విక్రయములు అన్నప్రాశన కర్కాటకం రాజ ఉ. 11.45.
  • 25 గురుమౌఢ్య త్యాగం సా.5.09.
  • 26 బుధ. సప్తమి డోలారోహణ క్రయ విక్రయములు కన్య చోర సా.4.20.
  • 27 గురువారం. సప్తమి పుష్యమి డోలారోహణ అన్నప్రాశన ఉపనయన విద్యారంభ నూతన దస్త్ర క్రయవిక్రయ వ్యాపారాదులు వృషభం. రాజ ఉ.7.41.
  • 30 ఆదివారం. దశమి మఘ వివాహం వృషభం ర. ఉ.7.29.
  • మే 3 బుధవారం. త్రయోదశి హస్త అన్నప్రాశనం వివాహం, గృహారంభం డోలారోహణ నూతన దస్త్ర క్రయవిక్రయములు వృషభం ర ఉ.7.18. డోలారోహణ నూతన దస్త్ర క్రయవిక్రయములు కన్య ర.ప.3.53. చతుర్దశి చిత్త వివాహం మకరం ర.రా.12.22.
  • 5 శుక్రవారం. పూర్ణిమ స్వాతి డోలారోహణ నూతన దస్త్ర క్రయ విక్రయములు కన్య చోర ప. 3.45.
  • 7 ఆదివారం. విదియ అనూరాధ అన్నప్రాశన ఉపనయన డోలారోహణ క్రయవిక్రయ వివాహ గృహారంభములు వృషభం మతాం ర ఉ.7.02 (జామిత్ర చన్ద్రః, (పాప) కర్తరి వివాహ అన్నప్రాశన డోలారోహణ క్రయ విక్రయ నూతన వ్యాపారములు కర్కాటకం మతాం ర ఉ. 10.50.
  • 10 బుధవారం. పంచమి పూ.షా. క్రయవిక్రయములు వృషభం రాజ ఉ. 6.50.
  • 11 గురువారం. షష్ఠి ఉత్తరాషాఢ అన్నప్రాశన ఉపనయన వివాహ దేవతా ప్రతిష్ఠ నూతన దస్త్ర క్రయవిక్రయములు వృషభం ర ఉ.6.47. 12 శుక్ర. అష్టమి ధనిష్ఠ డోలరోహణ క్రయవిక్రయములు కన్య రాజ ప.3.18 వివాహం మీనం రా.2.47.
  • 13 శనివారం. నవమి ధనిష్ఠ అన్నప్రాశన వివాహ డోలారోహణ క్రయ విక్రయములు మిథునం చోర ఉ.9.28.
  • 14 ఆదివారం. శతభిషక్ అన్నప్రాశన ఉపనయన అక్షరస్వీకార విద్యారంభ వివాహ నూతన వ్యాపార క్రయ విక్రయములు మిథునం మతాం ఉ.9.24.
  • జ్యేష్ఠ మాసము 20-5-2023 నుండి 18-6-2023 వరకు

  • 30-05-2023 కర్కాటకే శుక్రః రా 7.39
  • 07-06-2023 వృషభే బుధః రా 7.44
  • 15-06-2023 మిథునే రవిః రా 1.21
  • మే 21 ఆదివారం. విదియ మృగశిర అన్నప్రాశన ఉపనయన అక్షర స్వీకార వివాహ క్రయవిక్రయములు మిథునం (అగ్ని) ఉ.8.56 తదియ గృహప్రవేశములు మీనం రాజ రా.2.12.
  • 22 సోమవారం. తదియ మృగశిర అన్నప్రాశన ఉపనయన విద్యారంభ గృహప్రవేశములు మిథునం రాజ ఉ.8.52 (లగ్న చంద్ర- ) చతుర్థి ఆర్ద్ర మీనం రా. 2.08.
  • 25 గురువారం. షష్ఠి పుష్యమి అన్నప్రాశన ఉపనయన అక్షరస్వీకార విద్యారంభ క్రయ విక్రయములు మిథునం రాజ ఉ.8.40.
  • 26 శుక్రవారం. సప్తమి మఘ వివాహము మీనం ర.రా.1.52 (షష్ఠ చన్ద్ర- )
  • 28 ఆదివారం. నవమి పుబ్బ వ్యాపార క్రయవిక్రయములు కన్య ర ప.2.14.
  • 31 బుధవారం. ఏకాదశి చిత్త అన్నప్రాశన ఉపనయన అక్షరస్వీకార విద్యారంభ వివాహ గృహప్రవేశము వ్యాపార క్రయవిక్రయములు మిథునం ర ఉ. 8.16 ద్వాదశి వివాహ గృహ ప్రవేశములు మీనం ర రా1.32 (8 చంద్ర- )
  • జూన్ 3 శనివారం. పూర్ణిమ అనూరాధ డోలారోహణ క్రయవిక్రయములు కన్య ర ప.1.50 వివాహ గృహప్రవేశములు మీనం ర రా.1.20.
  • 7 బుధవారం. చవితి ఉత్తరాషాఢ అన్నప్రాశన వివాహములు మిథునం ర. వం వివాహము మీనం ర.రా.1.04
  • 8 గురువారం పంచమి శ్రవణం డోలారోహణ క్రయవిక్రయ నూతన వ్యాపారాదులు కన్య అగ్ని పం 1.30.
  • 9 శుక్రవారం. సప్తమి శతభిషం వివాహ గృహప్రవేశములు మీనం ర రా.12.56 (12 చన్ద్రః)
  • 11 అదివారం. నవమి ఉత్తరాభాద్ర గృహప్రవేశము మీనం రాజ రా.12.48
  • 12. సోమవారం. నవమి ఉత్తరాభాద్ర ఉపనయనము మిథునం రాజ ఉ.7.29.
  • ఆషాఢ మాసము 19-06-2023 నుండి 17-07-2023 వరకు

  • 24-06-2023 మిథునే బుధః ప 12.41
  • 30-06-2023 సింహే కుజః రా 2.17
  • 06-07-2023 సింహే శుక్రః తె 4.06
  • 08-07-2023 కర్కాటకే బుధః ప 12.19
  • 17-07-2023 కర్కాటకే రవిః సా 5.03
  • జూన్ 24 శనివారం. షష్ఠి పుబ్బ డోలారోహణ నూతనదస్త్ర వ్యాపారాదీనాం కన్య ర ప.12.28 డోలారోహణ నూతన దస్త్ర వ్యాపారాదీనాం వృశ్చికం ర సా.4.11
  • జూలై 1 శనివారం. త్రయోదశి అనూరాధ అన్నప్రాశన డోలారోహణ క్రయవిక్రయ వ్యాపారాదులు కన్య ర. ప.12.0.
  • 3 సోమ. పూర్ణిమ మూల కృష్యారంభ హలకర్మ యాత్రాదీనాం కర్కాటకం రాజ ఉ.7.05.
  • 5 బుధవారం. బహుళ విదియ ఉత్తరాషాఢ అన్నప్రాశన కృష్యారంభ హలకర్మ క్రయవిక్రయములు కర్కాటకం రాజ ఉ.6.58.
  • 6 గురువారం. తదియ శ్రవణం హలకర్మ కృష్యారంభ బీజావాపన యాత్రా. క్రయ విక్రయ వ్యాపారారంభములు కర్కాటకం ఉ.6.54.
  • 9 ఆదివారం. సప్తమి ఉత్తరాభాద్ర కృష్యారంభ యాత్రా క్రయవిక్రయ వ్యాపారారంభములు కర్కాటకం అగ్ని ఉ. 6.42.
  • 10 సోమవారం. అష్టమి రేవతి కృష్యారంభ యాత్రా క్రయవిక్రయ వ్యాపారారంభములు కర్కాటకం ర ఉ. 6.38 డోలారోహణ కృష్యారంభ యాత్రా క్రయవిక్రయ వ్యాపారారంభములు కన్య రఉ.11.25.
  • అధిక శ్రావణ మాసము 18-7-2023 నుండి 16-8-2023 వరకు

  • 24-07-2023 సింహే బుధ- తె.4.32
  • 07-08-2023 కర్కాటకే వక్రీ శుక్రః రా.12.21
  • జూలై 23 ఆది. షష్ఠి ఉత్తర డోలారోహణ కృష్యారంభ యాత్రా క్రయవిక్రయ వ్యాపారారంభములు కన్య ర ఉ.10-34 డోలారోహణ యాత్రా క్రయవిక్రయ వ్యాపారారంభములు వృశ్చికం ర ప.2-17.
  • 26 బుధవారం. నవమి స్వాతి డోలారోహణ క్రయవిక్రయ వ్యాపారారంభం వృశ్చికం ర ప.2-09.
  • 28 శుక్రవారం. ఏకాదశి అనూరాధ డోలారోహణ క్రయవిక్రయ యాత్రాదీనామ్ కన్యా రాజ ఉ.10-15.
  • 30 అదివారం. త్రయోదశి మూల యాత్రాదీనాం కన్య ర ఉ.10-07 యాత్రాదీనాం వృశ్చికం ప.1-53.
  • 31 సోమవారం. చతుర్దశి పూ.షా. నూతన వ్యాపార యాత్రాదీనామ్ ధను ర. సా. 5-01.
  • ఆగష్టు 4 శుక్రవారం. తదియ పూర్వాభాద్ర నూతన వ్యాపారాదీనాం ధను సా. 4-45.
  • 5 శనివారం. చవితి ఉ.భా. నూతన వ్యాపారాదీనాం వృశ్చికం ర. ప.1-30.
  • 6 ఆదివారం. పంచమి రేవతి డోలారోహణ నామకరణ అన్నప్రాశన యాత్రా వ్యాపార క్రయవిక్రయములు కన్య ర.ఉ.9-39.
  • 7 సోమవారం. షష్ఠి అశ్విని అన్నప్రాశన కావ్య చోర ఉ.9-35
  • 8 శుక్రమౌఢ్యారంభము ప.1.58.
  • 10 గురువారం. దశమి రోహిణి డోలారోహణ క్రయవిక్రయ వ్యాపారం యాత్రాదీనామ్ వృశ్చికం ర ప.1-10.
  • నిజ శ్రావణ మాసము 17-8-2023 నుండి 15-9-2023 వరకు

  • 17-8-2023 సింహే రవి- తె.4.22
  • 18-8-2023 కన్యాయాం కుజః ప.3.54
  • 05-09-2023 మేషే (భరణి 3) గురు వక్రారంభః రా.7.32
  • ఆగష్టు17 గురువారం. నిజశ్రావణశుద్ధ పాడ్యమి మఘ వృశ్చికం ప.12.42
  • 18 శుక్రమౌఢ్యత్యాగము రా.7.21
  • 19 శనివారం. తదియ ఉత్తర డోలారోహణ క్రయవిక్రయ నూతన వ్యాపారాదీనాం వృశ్చికం రప. 2.48 డోలారోహణ క్రయవిక్రయ నూతన వ్యాపారాదీనాం మకరం రసా. 5.16.
  • 20 ఆదివారం. పంచమి హస్త వివాహము వృషభం రాజ రా.12.08. చిత్త గృహారంభ ప్రవేశములు మిధునం మతాం రరా.2.58 గృహారంభ ప్రవేశములు కర్కాటకం ర తె.3.56.
  • 24 గురువారం. నవమి అనూరాధ వివాహ గృహారంభములు కర్కాటకం ర తె.3.41 ఏకాదశి వివాహము వృషభం చోర రా.12.45.
  • 27 ఆదివారం. ద్వాదశి ఉత్తరాషాఢ గృహారంభ గృహప్రవేశములు కర్కాటకం ర తె.3.29.
  • 30 బుధవారం. పూర్ణిమ ధనిష్ఠ డోలారోహణ క్రయవిక్రయములు ధనుస్సు చోర (మతాం ర) ప, 3.03 శతభిషం వివాహ గర్భాధాన గృహ ప్రవేశములు వృషభం ర రా.11.30.
  • 31 గురువారం. పాడ్యమి శతభిషం వివాహ డోలారోహణ క్రయవిక్రయ ములు వృశ్చికం మతాం ర. ఉ. 11.48 పూర్వాభాద్ర గర్భాధానం. వృషభం మతాం రా.11.26.
  • సెప్టెం.1 శుక్రవారం విదియ ఉత్తరాభాద్ర వివాహ గర్భాధాన గృహ ప్రవేశములు వృషభం రా.11.22.
  • 2 శనివారం. తదియ ఉత్తరాభాద్ర డోలారోహణ క్రయవిక్రయములు ధనుస్సు ర ప.2.51 రేవతి వివాహ గర్భాధాన గృహప్రవేశములు వృషభం రా.11.18 వివాహ గృహారంభ గృహప్రవేశములు కర్కాటక తె.3.06.
  • 3 ఆదివారం. చవితి రేవతి వివాహ గృహారంభ గృహప్రవేశములు వృశ్చికం రాజా ప.11.36 డోలారోహణ క్రయవిక్రయనూతన వ్యాపారాదులు ధనుస్సు ర ప.2.47 గృహారంభము కర్కాటకం తె.3.02.
  • 6 బుధవారం. అష్టమి వివాహ గర్భాధాన గృహప్రవేశములు వృషభం ర రా. 11.03 1 చక్రః వివాహ గృహారంభ గృహప్రవేశములు కర్కాటకం రా.2.50.
  • 7 గురువారం. అష్టమి రోహిణి వివాహ గృహారంభ గృహప్రవేశములు వృశ్చికం ర ప.11.21 నవమి మృగశిర వివాహ గృహప్రవేశములు మిథునం ర రా. 1.48 వివాహ గృహారంభ గృహప్రవేశములు కర్కాటకం చోర రా.2.47.
  • 8 శుక్రవారం. నవమి మృగశిర డోలారోహణ క్రయవిక్రయములు మకరం 83. 3.59.
  • 9 శనివారం. దశమి ఆర్ద్ర విద్యారంభము వృశ్చికం రాజ ప. 11.13 డోలా రోహణ క్రయవిక్రయ విద్యారంభములు ధనుస్సు ర ప.2.24 గృహారంభము కర్కాటకం రరా.2.39.
  • 10 ఆదివారం. ఏకాదశి పునర్వసు గృహారంభ విద్యారంభములు వృశ్చికం 11.09.
  • భాద్రపద మాసము 16-09-2023 నుండి 14-10-2023 వరకు

  • 17-09-2023 కన్యాయాం రవి- తె.4.48
  • 01-10-2023 సింహే శుక్రః రా.12.59
  • 01-10-2023 కన్యాయాం బుధః రా.8.35
  • 03-10-2023 తులాయాం కుజ- సా.5.58
  • సెప్టెం.16 శనివారం. భాద్రపద శుద్ధ విదియ హస్త డోలారోహణ అన్నప్రాశన విద్యారంభ వ్యాపార క్రయవిక్రయములు వృశ్చికం ర ఉ.10-46.
  • 17 ఆదివారం. తదియ చిత్త డోలారోహణ నూతన వ్యాపార క్రయవిక్రయములు ధనుస్సు ర ప.1-53.
  • 22. శుక్రవారం. అష్టమి మూల డోలారోహణ క్రయవిక్రయ వ్యాపారాదులు వృశ్చికం ర ప.10-22 డోలారోహణ క్రయవిక్రయ వ్యాపారాదులు మకరం ర.3-04.
  • 24 ఆదివారం. దశమి పూ.షా. డోలారోహణ విద్యారంభ క్రయవిక్రయ వ్యాపారాదులు వృశ్చికం ర ఉ.10-14 డోలారోహణ క్రయవిక్రయ వ్యాపారాదులు ధనుస్సు ర ప.1-25.
  • 25 సోమవారం. ఏకాదశి శ్రవణం అన్నప్రాశన డోలారోహణ విద్యారంభ క్రయవిక్రయ వ్యాపారాదులు వృశ్చికం ఉ.10-10.
  • 26 శుక్రవారం. పూర్ణిమ ఉత్తరాభాద్ర డోలారోహణ క్రయవిక్రయ వ్యాపారాదులు మకరం ర ప.2-36.
  • ఆశ్వయుజ మాసము 15-10-2023 నుండి 13-11-2023 వరకు

  • 18-10-2023 తులాయాం రవి- ప.3.08
  • 19-10-2023 తులాయాం బుధ- రా.1.17
  • 31-10-2023 మీనే రాహు- / కన్యాయాం కేతు- సా.4.33
  • 2-11-2023 కన్యాయాం శుక్రః తె.5.13
  • 6-11-2023 వృశ్చికే బుధః సా.4.26
  • అక్టోబరు 15 ఆది. పాడ్యమి చిత్త క్రయవిక్రయ నూతన వ్యాపారాదులు వృశ్చికం చోర ఉ.8-50 నూతన దస్త్ర క్రయవిక్రయ నూతన వ్యాపారాదులు ధనుస్సు ర ప.12-01.
  • 16 సోమవారం. విదియ స్వాతి డోలారోహణ అన్నప్రాశన గృహారంభ వైశ్యోపనయన విద్యారంభ క్రయ విక్రయ నూతన దస్త్రాదులు వృశ్చికం ఉ.8-46.
  • 18 బుధవారం. చవితి అనూరాధ అన్నప్రాశన వివాహములు వృశ్చికం చోర4.8-38.
  • 19 గురువారం. పంచమి మూల వివాహ గర్భాధానము వృషభం రాజ రా. 8-12.
  • 20 శుక్రవారం. షష్ఠి పూ.షా. గర్భాధానము వృషభం ర రా.8-08 సప్తమి గర్భాధానము మిథునం రా.10-57.
  • 21 శనివారం. సప్తమి పూ.షా. విద్యారంభము వృశ్చికం చోర ఉ.8-26 వైశ్యోపనయనములు ధనుస్సు ర ఉ.11-37 అష్టమి ఉత్తరాషాఢ వివాహ గృహప్రవేశములు మిథునం ర రా.10-54 వివాహ గృహప్రవేశములు కర్కాటకం రా.11-52 వివాహ గృహారంభ గృహప్రవేశములు కన్య ర.4-39.
  • 22 ఆదివారం. అష్టమి ఉ.షా. అన్నప్రాశన వివాహ గృహారంభ గృహప్రవేశ క్రయవిక్రయ వ్యాపారములు ధనుస్సు ర ఉ.11-33 నవమి శ్రవణం వివాహము కర్కాటక ర రా.11-48 గృహారంభము కన్యర తె.4-35.
  • 23 సోమవారం. నవమి శ్రవణం అన్నప్రాశన వైశ్యోపనయన గృహారంభ వ్యాపారంభములు వృశ్చికం రఉ.8-18 గృహప్రవేశము కర్కాటకం రరా. 11-44.
  • 25 బుధవారం. ఏకాదశి శతభిషం అన్నప్రాశన నూతనవ్యాపార గృహారంభ గృహప్రవేశములు వృశ్చికం మతాం ర ఉ.8-11 గర్భాధానము కర్కాటకం రా. 11-40.
  • 26 గురువారం. త్రయోదశి ఉ.భా. డోలారోహణ క్రయవిక్రయములు మకరం ర ప.12-49 వివాహ గర్భాధాన గృహప్రవేశములు కర్కాటకం ర రా. 11-33 వివాహ గృహారంభ, గృహప్రవేశములు కన్య మతాం ర 3.4-20 (7 చంద్రః).
  • నవంబర్ 1 బుధ. చవితి మృగశిర అన్నప్రాశన గృహారంభ వాణిజ్యాదీనామ్ గృహప్రవేశములు వృశ్చికం ఉ.7-44 (7చన్ద్ర- ) వివాహ గర్భాధాన గృహారంభ గృహప్రవేశములు వృషభం మతాం రరా.7-22 వివాహ గర్భాధాన గృహారంభ గృహప్రవేశములు మిథునం రరా. 10-11 (1 చన్ద్ర- ) పంచమి వివాహ గర్భధాన గృహారంభ గృహప్రవేశములు కర్కాటకం ర రా. 11-10
  • 3 శుక్ర. షష్ఠి పునర్వసు గర్భాధానం వృషభం రరా.7-14.
  • 4 శని. సప్తమి పుష్యమి అన్నప్రాశన ధనున్సు రాజ ఉ. 10-43. వ్యాపార క్రయవిక్రయములు మకరం ర ప.12-14 గర్భాధానం మిథునం రరా.10-00
  • కార్తిక మాసము 14-11-2023 నుండి 12-12-2023 వరకు

  • 16-11-2023 వృశ్చికే కుజ- ఉ.10.46
  • 17-11-2023 వృశ్చికే రవి- ప.12.38
  • 26-11-2023 ధనుషీ బుధ- తె.5.53
  • 29-11-2023 తులాయాం శుక్రః రా.1.04
  • నవం 16 గురువారం.. తదియ మూల వివాహం వృశ్చికం ఉ.6-46. చవితి గర్భాధానం మిథునం రాజ రా. 9-13 (7 చన్ద్ర- ) వివాహ గర్భాధానం కర్కాటకం ర రా.10-12 (6 చన్ద్ర- ).
  • 17 శుక్రవారం. పంచమి పూ.షా. గర్భాధానం మిథునం ర రా.9-10. ఉత్తరాషాఢ వివాహ గృహారంభములు తుల రాజ తె.5.45.
  • 18 శనివారం. పంచమి ఉత్తరాషాఢ వివాహ గర్భాధానములు మిథునం ర రా.9-06 (8చన్ద్ర- )
  • 19 ఆదివారం. సప్తమి శ్రవణం అన్నప్రాశన వైశ్యోపనయన వివాహ గృహారంభ క్రయవిక్రయములు ధనుస్సు ర ఉ.9-45 అన్నప్రాశన వైశ్యోపనయన వివాహ గృహారంభ క్రయవిక్రయములు మకరం రాజ ఉ.11-16. వ్యాపారక్రయవిక్రయములు వృషభం సా.6-12 వివాహం మిథునం చోర (మతాం 5) రా.9-02. (8 చక్రం) వివాహ గర్భాధానము కర్కాటకం రా. 10-00 (7 చన్ద్ర- ).
  • 20 సోమవారం. అష్టమి గృహ ప్రవేశము మిథునం ర రా.8-58.
  • 22 బుధవారం. దశమి పూర్వాభాద్ర వైశ్యోపనయన విద్యారంభ క్రయవిక్రయములు ధనుస్సు ఉ.9-33 ఉత్తరాభాద్ర వివాహ గర్భాధాన గృహప్రవేశములు మిథునం రరా.8-50.
  • 23 గురువారం. ద్వాదశి రేవతి వివాహము మిథునం అగ్ని రా.8-46. ద్వాదశి రేవతి వివాహ గృహప్రవేశములు కర్కాటకం ర రా.9-44
  • 24 శుక్రవారం. త్రయోదశి అశ్విని వివాహము మిథునం ర రా.8-42.
  • 25 శనివారం. త్రయోదశి అశ్విని వివాహ గృహారంభములు ధనుస్సు 4.9-21.
  • డిసెం 1 శుక్రవారం. చవితి పునర్వసు గృహారంభము మకరం ర ఉ.10-29 పంచమి పుష్యమి గర్భాధానము మిధునం రాజ (మతాం ర) రా.8-14 గర్భాధానముకర్కాటకంరా.9-11. 2 శని. పంచమి పుష్యమి అన్నప్రాశన క్రయవిక్రయములు మకరం 4.10-25.
  • 6 బుధవారం. నవమి ఉత్తర అన్నప్రాశన వైశ్యోపనయన వివాహ గృహారంభ క్రయవిక్రయములు ధనుస్సు ర ఉ.8-38. దశమి వివాహ గృహారంభ గృహప్రవేశములు తుల ర 3.4-30.
  • 7 గురు. దశమి హస్త వివాహము గర్భాధానములు మిథునం రాజ రా. 7-50 వివాహము గర్భాధానములు కర్కాటకం
  • ర రా.8-49.
  • 8 శుక్రవారం. ఏకాదశి చిత్త గృహప్రవేశము మిథునం ర రా.7-46.
  • మార్గశిర మాసము 13-12-2023 నుండి 11-1-2024 వరకు

  • 16-12-2023 ధనుషి రవి- రా.12.34
  • 25-12-2023 వృశ్చికే శుక్రః ఉ.6.45
  • 27-12-2023 ధనుషి కుజ- రా.12.21
  • 28-12-2023 వృశ్చికే వక్రీ బుధః ఉ.11.22
  • 07-01-2024 ధనుషి ఋజుర్బుధః రా.8.53
  • డిసెం.14 గురు. విదియ పూ.షా. గర్భాధానము మిథునం రరా.7-23. 15 శుక్ర. చవితి ఉత్తరాషాఢ వివాహ గృహారంభము తుల ర తె.3-54
  • డిసెం. 20 బుధవారం. అష్టమి ఉత్తరాభాద్ర అన్నప్రాశన వివాహము మకరం ర ఉ.9-13 నవమి వివాహ గర్భాధానము కర్కాటకం ర రా.7-57. రేవతి వివాహము తుల ర తె.3-35 (6 చన్దః 7 గురు- ).
  • 21 గురువారం. దశమి ఆశ్విని గృహారంభము తుల మతాం రతె.3-31,
  • 25 సోమవారం. చతుర్దశి రోహిణి అన్నప్రాశన క్రయవిక్రయములు మకరం ఉ. 9-54
  • 28 గురువారం. విదియ పునర్వసు గృహారంభము మకరం చోర ఉ.8-42 (6 చన్ద్ర- ) గర్భాధానము కర్కాటకం ర రా.7-26.
  • 29 శుక్రవారం. తదియ పుష్యమి గర్భాధానము కర్కాటకం రరా.7-22.
  • 2024.జనవరి సోమవారం. షష్ఠి పుబ్బ గర్భాధానము కర్కాటకం ర రా.7-10.
  • 3 బుధవారం. సప్తమి హస్త అన్నప్రాశన వివాహ గృహారంభములు మకరం ర ఉ.8-18 డోలారోహణ క్రయవిక్రయములు మేషం ర ప.1- 47 వివాహ గృహారంభములు వృశ్చికం ర తె.3-32.
  • 4 గురువారం. అష్టమి హస్త అన్నప్రాశన వివాహ గృహారంభ నూతన వ్యాపార క్రయవిక్రయములు మకరం ర ఉ. 8-14 హస్త నూతన దస్త్ర వ్యాపార క్రయవిక్రయములు మేషం ర ప.1-43 నవమి చిత్త వివాహము కర్కాటకం రా.6-58.
  • 5 శుక్రవారం. నవమి స్వాతి వివాహము కర్కాటకం ర సా.6-54 దశమి వివాహము తుల ర రా.2-32 వివాహము వృశ్చికం రాజ 3.3-28.
  • 6 శనివారం. దశమి స్వాతి డోలారోహణ క్రయవిక్రయ నూతన వ్యాపారములు మేషం ప.1-35.
  • పుష్య మాసము 12-1-2024 నుండి 9-2-2024 వరకు

  • 15-1-2024 మకరే రవి- ఉ.8.25
  • 18-1-2024 ధనుషి శుక్ర- రా.8.56
  • 1-2-2024 మకరే బుధః ప.2.41
  • 5-2-2024 మకరే కుజ- రా.9.42
  • జనవరి 13 శనివారం. విదియ శ్రవణం డోలారోహణ నూతన వ్యాపార క్రయ విక్రయములు మేషం ర ప.1-07 తదియ ధనిష్ఠ కర్కాటకం రా.6-23.
  • 14 ఆదివారం. తదియ ధవిష్ఠ నామకరణ క్రయవిక్రయములు మకరం మతాంతర ర ఉ.7-35.
  • మాఘ మాసము 10-2-2024 నుండి 10-3-2024 వరకు

  • 11-2-2024 మకరే శుక్ర- తె.4.52
  • 13-2-2024 కుంభే రవి- రా.7.15
  • 19-2-2024 కుంభే బుధ- తె.6.01
  • 7-3-2024 మీనే బుధః ఉ.9.35
  • 7-3-2024 కుంభే శుక్ర- ఉ.10.46
  • ఫిబ్రవరి. 12 సోమవారం. తదియ పూర్వాభాద్ర వ్యాపార క్రయవిక్రయములు మేషం రాజ ఉ.11-06.
  • 13 మంగళవారం. పంచమి రేవతి వివాహ గృహారంభ గృహ ప్రవేశములు ధనుస్సు ర తె.4-03.
  • 14 బుధవారం. షష్ఠి అశ్విని వివాహము తుల ర రా. 11-51 (జామిత్ర చన్ద- ) వివాహ గృహారంభములు ధనుస్సు ర తె.3-59.
  • 17 శనివారం. నవమి రోహిణి వివాహ గృహప్రవేశములు తుల ర రా. 11-40 (8 చన్ద్ర- .)
  • 18 ఆదివారం. నవమి రోహిణి వివాహ గృహారంభములు మేషం మతాం ర ఉ.10-43 నూతన దస్త్ర వ్యాపార క్రయవిక్రయములు వృషభం ర ప.12-11 (1 చంద్ర- ) దశమి మృగశిర వివాహ గృహప్రవేశములు తుల ర రా.11-36 (8 చంద్ర- ) గృహప్రవేశములు వృశ్చికం ర రా. 12-32.
  • 19 సోమవారం. దశమి మృగశిర ఉపనయన అక్షరస్వీకార గృహారంభ గృహ ప్రవేశములు మేషం ఉ.10-39.
  • 21 బుధవారం. ద్వాదశి పునర్వసు అన్నప్రాశన అక్షరాస్వీకార ఉపనయన గృహారంభములు మేషం మతాం ర ఉ. 10-31 త్రయోదశి పుష్యమి గర్భాధానము తుల ర రా. 11-24. 24 శని. పూర్ణిమ మఘ వివాహము వృషభం ర ఉ.11-47.
  • 25 ఆదివారం. మాఘ బహుళ పాడ్యమి పుబ్బ అన్నప్రాశన నూతన వ్యాపార క్రయవిక్రయములు మేషం ర ఉ.10-15 ఉత్తర గృహారంభ గృహప్రవేశములు ధనుస్సు ర తె.3-16.
  • 26 సోమవారం. తదియ ఉత్తర గర్భాధానములు తుల చోర రా. 11-04.
  • 28 బుధవారం. చవితి చిత్త వివాహ గృహారంభములు మేషం ర ఉ.10-04 (6 చంద్ర- ) వివాహ గృహప్రవేశములు వృశ్చికం ర రా. 11-53.
  • 29 గురువారం. పంచమి స్వాతి వివాహ గర్భాధానము తుల ర రా. 10-53 (1 చంద్రః) వివాహ గర్భాధానములు వృశ్చికం చోర రా. 11-49 (12 చంద్ర- ) షష్ఠి వివాహ గృహారంభములు ధనుస్సు ర తె.3-0.
  • మార్చి 1. శుక్రవారం. షష్ఠి విశాఖ ఆశ్వలాయనోపనయనము వృషభం ర ఉ.11-23 (6చంద్రః)
  • 2 శనివారం. సప్తమి అనూరాధ వివాహ గృహప్రవేశములు వృశ్చికం ర రా.11-41 (1 చంద్ర- ) వివాహ గృహప్రవేశములు ధనుస్సు ర రా.2-52 (12 చంద్ర- )
  • 3 ఆదివారం. అష్టమి అనూరాధ అన్నప్రాశన వివాహము మేషం ఉ.9-48 (8 చంద్ర- )
  • ఫాల్గున మాసము 11-3-2024 నుండి 8-4-2024 వరకు

  • 14-3-2024 మీనే రవి- ప.2.50
  • 15-3-2024 కుంభే కుజ- సా.6.08
  • 25-3-2024 మేషే బుధః తె.3.08
  • 31-3-2024 మీనే శుక్రః సా.4.45
  • మార్చి 11 సోమవారం. పాడ్యమి ఉత్తరాభాద్ర నూతన దస్త్ర వ్యాపార క్రయవిక్రయములు మేషం ర ఉ.9-16.
  • 15 శుక్రవారం. షష్ఠి రోహిణి వివాహము తుల ర రా.9-54 (8 చంద్ర- ) వివాహ గృహప్రవేశము, వృశ్చికం రా.10-467 చంద్ర వివాహ గృహప్రవేశము ధనుస్సు రాజ రా. 157.
  • 17 ఆదివారం. అష్టమి వివాహ గృహారంభ గృహప్రవేశములు వృషభం ర ఉ 10-20.
  • 18 సోమవారం. నవమి ఆర్ద్ర ఆశ్వలాయనోపనయనము మేషం ర ఉ.8-48.
  • 20 బుధవారం. ఏకాదశి పుష్యమి ఉపనయన దేవతాప్రతిష్ఠ అక్షరస్వీకార నూతన దస్త్రారంభ క్రయవిక్రయ యాత్రాదీనాం వృషభం ర ఉ.10-08. గర్భాధానం తుల ర రా.9-34 గర్భాధానం వృశ్చికం రాజ రా. 10-30.
  • 21 గురువారం. ద్వాదశి ఆశ్రేష విద్యారంభము మేషం ర ఉ.8-37.
  • 22 శుక్రవారం. త్రయోదశి మఘ వివాహము తుల ర రా.9-26 వివాహము ధనుస్సు ర రా.1-33 వివాహము మకరం రాజ తె.3-04.
  • 24 ఆదివారం. పూర్ణిమ అన్నప్రాశన వివాహ గృహారంభ గృహప్రవేశములు వృషభం ర ఉ.9-54 వివాహ గృహారంభ గృహ ప్రవేశములు వృశ్చికం ర రా.10-14 గృహారంభములు మకరం ర తె.2-56.
  • 25 సోమవారం. పూర్ణిమ ఉత్తర అన్నప్రాశన గృహారంభ గృహప్రవేశములు మేషం ఉ.8-21 (6 చంద్రః) ఫాల్గున బహుళ పాడ్యమి హస్త గర్భాధానము వృశ్చికంచోర రా. 10-10.
  • 27 బుధవారం. విదియ చిత్త అన్నప్రాశన ఉపనయన దేవతా ప్రతిష్ఠ వివాహ గృహారంభములు మేషం ర ఉ.8-13 అన్నప్రాశన ఉపనయన దేవతా ప్రతిష్ట వివాహ గృహారంభములు వృషభం రాజు ఉ. 9-41. తదియ స్వాతి వివాహము ధనుస్సు ర రా.1-13 వివాహ గృహారంభములు మకరం చోర రా.2-45
  • 28 గురువారం. తదియ స్వాతి అన్నప్రాశన ఉపనయన దేవతా ప్రతిష్ఠ వివాహ గృహారంభములు మేషం మతాం ర ఉ.8-07.
  • 30 శనివారం. పంచమి అనూరాధ ఉపనయన దేవతా ప్రతిష్ఠ నూతన దస్త్ర వ్యాపార క్రయవిక్రయములు వృషభం రాజ ఉ.9-29 ఉపనయన దేవతాప్రతిష్ఠ, నూతన దస్త్ర వ్యాపార క్రయవిక్రయములు మిథునం ర ప.12-18 సప్తమి మూల వివాహ గర్భాధానము తుల ర రా.8-50
  • ఏప్రిల్ 1 సోమ. సప్తమి మూల విద్యారంభ ఆశ్వలాయనోపనయనము మేషం మతాంర ఉ.7-53 విద్యారంభ ఆశ్వలాయనోపనయనము. వృషభం ర ఉ.9-21.
  • 3 బుధవారం. నవమి ఉ.షా. అన్నప్రాశన ఉపనయన వివాహములు వృషభం ర ఉ.9-13 దశమి శ్రవణం వివాహ గర్భాధానములు తుల ర రా.8-38
  • 4 గురు. ఏకాదశి ధనిష్ఠ వివాహ గృహప్రవేశములు ధనుస్సు రాజు రా.12-42 వివాహము మకరం ర.2-13.
  • © Copyright SGS PANCHANGAM. All Rights Reserved